Chandrababu Arrest Row: ఈ ప్రభుత్వంపై మా పోరాటం కొనసాగుతుంది, ఎవర్నీ వదలిపెట్టే ప్రసక్తే లేదు, టీడీపీ అధినేత తనయుడు నారా లోకేశ్ వ్యాఖ్యలు వీడియో ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత తనయుడు నారా లోకేశ్ తండ్రి అరెస్ట్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ.. గతంలో తప్పుడు కేసులు పెట్టింది. అలాంటి వాటిలొ ఇది ఒకటి
రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత తనయుడు నారా లోకేశ్ తండ్రి అరెస్ట్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ.. గతంలో తప్పుడు కేసులు పెట్టింది. అలాంటి వాటిలొ ఇది ఒకటి...ఆయన ప్రతిష్టకు భంగం కలిగించడమే ఈ ప్రభుత్వ ఉద్దేశం...వాస్తవాలను పరిశీలిస్తే స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్ట్ కాదు.ఆంధ్రప్రదేశ్ ఎనిమిదో రాష్ట్రం.ఈ ప్రాజెక్ట్ వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నాయి...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేయడం కొత్తేమీ కాదు...దీన్ని ఎదుర్కొంటాం..మేం మౌనంగా ఉండబోం.ఈ ప్రభుత్వంపై మా పోరాటం కొనసాగుతుంది.

Here's ANI Video
#WATCH | Rajahmundry, Andhra Pradesh: Former Andhra Pradesh CM & TDP chief's son Nara Lokesh says, "Andhra Pradesh former CM N Chandrababu Naidu has been targeted by this govt ever since this govt has come to power. They have filed false cases in the past, this is one such… pic.twitter.com/6lNR2qyPOC
— ANI (@ANI) September 11, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 11, 2023 07:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

