TDP MLA Jaleel Khan: తెలుగు ప్రజల కోసం ప్రధాని పదవిని వదిలేసుకున్న త్యాగమూర్తి చంద్రబాబు, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నాయకులు జలీల్ ఖాన్

విజయవాడ పశ్చిమ టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చంద్రబాబు మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు ప్రధాని పదవి ఇస్తానంటే నాకు నా తెలుగు రాష్ట్ర ప్రజలే కావాలని ప్రధాని పదవి వదులుకున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు.

TDP MLA Jaleel Khan: తెలుగు ప్రజల కోసం ప్రధాని పదవిని వదిలేసుకున్న త్యాగమూర్తి చంద్రబాబు, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నాయకులు జలీల్ ఖాన్
Former TDP MLA Jaleel Khan (Photo-Video Grab)

విజయవాడ పశ్చిమ టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చంద్రబాబు మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు ప్రధాని పదవి ఇస్తానంటే నాకు నా తెలుగు రాష్ట్ర ప్రజలే కావాలని ప్రధాని పదవి వదులుకున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. వైసీపీ (YCP) ఎమ్మెల్యేలంతా గాల్లో గెలిచిన వాళ్లే అని టీడీపీ సీనియర్ నాయకులు జలీల్ ఖాన్ (Jaleel khan) విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో 175 కు 175 సీట్లు గెలుస్తామని జగన్‌ పదేపదే చెప్తున్నా, ఒక్క సీటు కూగా గెలిచే పరిస్థితి లేదన్నారు. దేశంలో ఏ నాయకుడి దగ్గర లేనంత సొమ్ము జగన్‌ దగ్గర ఉందని ఆరోపించారు. చివరకు ఆగస్టు 15న కూడా ప్రతి షాపులో చందాలు వసూలు చేశారని మండిపడ్డారు.

Former TDP MLA Jaleel Khan (Photo-Video Grab)

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 17, 2023 10:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).