Andhra Pradesh: ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించిన సీఎం జగన్, 3,591.65 ఎకరాల్లో రూ.11,606 కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు

వైయస్‌ఆర్‌ జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి CM ysjagan భూమిపూజ నిర్వహించారు. JSPLCorporate ఛైర్మన్‌ sajjanjinda తో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఉక్కు పరిశ్రమ నమూనాను జగన్‌ పరిశీలించారు. పరిశ్రమ వివరాలు సీఎంకు జిందాల్‌ వివరించారు.

Andhra Pradesh: ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించిన సీఎం జగన్, 3,591.65 ఎకరాల్లో రూ.11,606 కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు
CM ysjagan performed Bhumi Puja for construction of steel industry in YSR district

వైయస్‌ఆర్‌ జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి CM ysjagan భూమిపూజ నిర్వహించారు. JSPLCorporate ఛైర్మన్‌ sajjanjinda తో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఉక్కు పరిశ్రమ నమూనాను జగన్‌ పరిశీలించారు. పరిశ్రమ వివరాలు సీఎంకు జిందాల్‌ వివరించారు. ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యూ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఒప్పందం చేసుకుంది. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె - పెద్ద దండ్లూరు గ్రామాల మధ్యలో 3,591.65 ఎకరాల్లో రూ.11,606 కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది.

Here's Update

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 15, 2023 02:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).