తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. చెట్టుకు ఉరివేసుకుని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అసుపత్రి కి వెళుతున్నామని ఇంట్లో చెప్పి పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్నారు. మృతులు ఎలక్ట్రికల్ లైన్ ఇన్స్పెక్టర్ సురేంద్ర, భార్య లత'గా గుర్తించారు. తిరుపతి చంద్రగిరి(మం) కూచువారిపల్లెలో ఘటన చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.పిల్లలిద్దరు విదేశాలలో ఉండగా నిన్న‌ మలేషియా నుంచి ఓ‌ అమ్మాయి వచ్చింది. అసుపత్రి కి వెళుతున్నామని ఇంట్లో చెప్పి పొలంలో ఆత్మహత్య కు పాల్పడ్డారు దంపతులు.

నాలుగు నెలల క్రితం పెళ్లి, అదనపు కట్నం తేవాలని అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఉరి వేసుకుని ఇల్లాలు ఆత్మహత్య, వీడియో ఇదిగో..

Couple died by suicide by hanging from Tree

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)