అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధింపులకు గురి చేయడంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా అయోధ్య గ్రామంలో నాలుగు నెలల క్రితం ఉబ్బపెల్లి గణేష్ తో సుకన్య (22) వివాహం జరిగింది. కట్నంగా రూ.లక్ష నగదు, 3 తులాల బంగారం ఇచ్చారు. అయితే అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఉరి వేసుకుని సుకన్య ఆత్మహత్యకు పాల్పడింది. సుకన్య భర్త గణేష్ తో పాటు అత్తింటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువుల ఆందోళన చేపట్టారు.

షాకింగ్ వీడియో ఇదిగో, వాకింగ్‌కు వెళ్లిన వృద్ధురాలిపై వీధి కుక్కలు దాడి, కింద పడేసి ఇష్టం వచ్చినట్లుగా కరుస్తూ..

Woman Ends Life Over Dowry Harassment

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)