Couple Dies in Road Accident: విశాఖలో తీవ్ర విషాదం, పుల్లుగా తాగి కారు నడిపి భార్యభర్తలను ఢీకొట్టిన మందుబాబులు, సంఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలిన దంపతులు

విశాఖలోని బీచ్ రోడ్డులోని రాడిసన్ బ్లూ వద్ద మద్యం మత్తులో అరుగులు యువకులు కారు నడుపుతూ భీభత్సం సృష్టించారు. అతివేగంతో ఉన్న కారు అదుపు తప్పి డీవైడరును ఢీ కొట్టి, పక్క రోడ్డులో వెళ్తున్న మరో బైకును ఢీ కొట్టగా బైక్ మీద ఉన్న దంపతులు పృధ్వీరాజ్ (28), ప్రియాంక (21) సంఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలారు.కారులో ఉన్న ఆరుగురిలో ఓ యువకుడు కూడా దుర్మరణం చెందాడు.

drunk youths drove a car and created terror in Visakhapatnam Three Dies

Here's Disturbed Videos

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 08, 2023 11:12 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).