Visakhapatnam, Dec 3: విశాఖపట్నంలోని (Visakhapatnam) గాజువాక పరిధిలోని షీలానగర్ లో ఉన్న వెంకటేశ్వర కాలనీలో దారుణం చోటుచేసుకుంది. రెండంతస్తుల బిల్డింగ్ మీది నుంచి ఓ యువతి, మరో యువకుడు దూకి ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డారు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. సూసైడ్ కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

మరో మూడు రోజులు భారీ వర్షాలు, తీరం దాటినా వణికిస్తున్న ఫెంగల్ తుపాను, కర్ణాటక, కేరళ, తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్

Crime (Credits: X)
Crime (Credits: X)

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)