విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇక ఇవాళ్టి నుండి వజ్ర కిరీటంతో భక్తులను దర్శనం ఇవ్వనున్నారు అమ్మవారు. 2.5 కోట్లతో వజ్రాలు, బంగారంతో చేసిన కిరీటాన్ని అమ్మవారికి బహుకరించారు అజ్ఞాత భక్తుడు. తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని పిలుపు..

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)