Road Accident In Annamayya District: అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం.. పక్షవాతానికి చికిత్స కోసం వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లోని అన్నమయ్య జిల్లాలో (Annamayya) గత అర్ధరాత్రి రెండు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. చిత్తూరు(Chittoor)-కడప (KAdapa) జాతీయ రహదారిపై రామాపురం మండలం కొత్తపల్లి క్రాస్ వద్ద ఈ ఘటన జరిగింది.
Vijayawada, April 16: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లోని అన్నమయ్య జిల్లాలో (Annamayya) గత అర్ధరాత్రి రెండు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. చిత్తూరు(Chittoor)-కడప (KAdapa) జాతీయ రహదారిపై రామాపురం మండలం కొత్తపల్లి క్రాస్ వద్ద ఈ ఘటన జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండుకార్లు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పక్షవాతానికి చికిత్స కోసం వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసున్నది.
అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం .. ముగ్గురు నెల్లూరు వాసుల మృతి
కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారిపై అన్నమయ్య జిల్లా రామపురం సమీపంలో శనివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
— Nellore Vallam (@NelloreVallam) April 16, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 16, 2023 09:42 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

