Friends Beat Another Friend Video: దారుణం, బర్త్ డే పార్టీకి అని పిలిచి చితకబాదిన ఫ్రెండ్స్, మరో స్నేహితుడిని కొడుతుంటే వద్దని ఆపినందుకు కక్ష పెంచుకున్న స్నేహితులు
మదనపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మరో స్నేహితుడిని కొడుతుంటే వద్దు అన్నందుకు బర్త్ డే పార్టీ అని పిలిచి అతన్ని మిగతా స్నేహితులు దారుణంగా కొట్టారు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ఇదిగో..

Video
మదనపల్లెలో బర్త్ డే పార్టీకి అని పిలిచి చితకబాదిన ఫ్రెండ్స్
మరో స్నేహితుడిని కొడుతుంటే వద్దు అన్నందుకు బర్త్ డే పార్టీ అని పిలిచి దారుణంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.pic.twitter.com/hhUz7BM40F
— Telugu Scribe (@TeluguScribe) June 22, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 23, 2023 10:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).