తెలుగు యూట్యూబర్ ఫన్ బకెట్ ‌భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది విశాఖ కోర్టు. తనతో నటించే ఓ మైనర్ బాలికపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో విశాఖ కోర్టు ఈ తీర్పునిచ్చింది. అంతేగాదు బాధితురాలికి రూ.4 లక్షల నష్ట పరిహారం కూడా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. వీడియో ఇదిగో, తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పి తీరాలి, పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Fun Bucket Bhargav sentenced to 20 years in prison

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)