తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పాలిన పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, EO శ్యామల రావు, AEO వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు భక్తులకు క్షమాపణ చెప్పాలి. సారీ చెప్పడానికి నామోషీ ఎందుకు.. ఇలాంటి వారికి కాకపోతే ఇంకెవరికి చెప్తాం. అధికారులు తప్పు చేయడంతో ప్రజలు సంక్రాంతి సంబరాలు చేసుకోలేక పోతున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాగా తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుమంది మృతి చెందిన సంగతి విదితమే.

తిరుపతి తొక్కిసలాటపై స్పందించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, చింతించటం తప్ప మనం చేసేది ఏమీ లేదని వెల్లడి, భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని హామీ

Pawan Kalyan on Tirupati Stampede:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)