Pithapuram Muncipal Council: పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస, కొట్టుకున్న కమిషనర్ - డీఈ, అవాక్కయిన కౌన్సిలర్లు..వీడియో

పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసభాస చోటు చేసుకుంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు విషయంపై మున్సిపల్ కమిషనర్ కనకారావు,డిఈ భవాని శంకర్ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

Pithapuram Muncipal Council: పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస, కొట్టుకున్న కమిషనర్ - డీఈ, అవాక్కయిన కౌన్సిలర్లు..వీడియో
govt officials fighting at Pithapuram Muncipal Council

పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసభాస చోటు చేసుకుంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు విషయంపై మున్సిపల్ కమిషనర్ కనకారావు,డిఈ భవాని శంకర్ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  ఏపీ మంత్రి నారా లోకేష్‌ ముందు ఇంగ్లీష్ అదరగొట్టిన స్కూల్ విద్యార్థులు, ప్రభుత్వ స్కూల్స్ తనిఖీల్లో ఆశ్చర్యపోయిన లోకేశ్, వీడియో ఇదిగో

Here's Video:

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 31, 2024 01:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).