Andhra Pradesh: మన్యం జిల్లాలో అభివృద్ధి ఎక్కడ? రోడ్డు మార్గం లేకపోవడంతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటుతున్న వందలాది మంది కూలీలు
అల్లూరీ సీతారామరాజు జిల్లా చింతూరు ఏజన్సీలో భారీ వర్షాలు..వి.అర్.పురం మండలంలో అన్నవరం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నాటుకు వెళ్లిన కూలీలు భారీ వర్షానికి తిరిగి వస్తుండగా, సాయంత్రం వరకు వేచి చూసిన వాగు ఉధృతి తగ్గకపోవడంతో ప్రమాదకరంగా వాగు దాటుతున్న వందలాది మంది కూలీలు.
అల్లూరీ సీతారామరాజు జిల్లా చింతూరు ఏజన్సీలో భారీ వర్షాలు..వి.అర్.పురం మండలంలో అన్నవరం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నాటుకు వెళ్లిన కూలీలు భారీ వర్షానికి తిరిగి వస్తుండగా, సాయంత్రం వరకు వేచి చూసిన వాగు ఉధృతి తగ్గకపోవడంతో ప్రమాదకరంగా వాగు దాటుతున్న వందలాది మంది కూలీలు. అదృష్టవంతుడు అంటే ఇతడే, రైలు మీద నుంచి పోయినా క్షేమంగా బయటపడ్డాడు, పుల్లుగా తాగి రైలు పట్టాల మధ్యలో నిద్రపోయిన మందుబాబు
Here's Video
అల్లూరీ సీతారామరాజు జిల్లా చింతూరు ఏజన్సీలో భారీ వర్షాలు..
వి.అర్.పురం మండలంలో అన్నవరం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నాటుకు వెళ్లిన కూలీలు భారీ వర్షానికి తిరిగి వస్తుండగా, సాయంత్రం వరకు వేచి చూసిన వాగు ఉధృతి తగ్గకపోవడంతో ప్రమాదకరంగా వాగు దాటుతున్న వందలాది మంది కూలీలు. pic.twitter.com/6g4txgf5ge
— ChotaNews (@ChotaNewsTelugu) August 9, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 09, 2024 02:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

