పోర్న్ వీడియోలకి భర్త బానిస కాగా నవ వధువు ఆత్మహత్యకు(Andhra Pradesh Shocker) పాల్పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలోని గోపాలపట్నంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. భర్త పోర్న్ వీడియోలకి బానిసయ్యాడని మనస్తాపంతో నవ వధువు ఆత్మహత్యకు(Husband Addicted to Porn) పాల్పడింది.

11 నెలల కిందట నాగేంద్రబాబుని పెళ్లి చేసుకుంది వసంత. పోర్న్ వీడియోలలో చేసినట్టు చేయాలంటూ భార్య వసంతపై భర్త ఒత్తిడి తెచ్చాడు. మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంది వసంత(Wife Dies by Suicide). కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గోపాలపట్నం పోలీసులు.

గుంటూరులో 4 రోజుల్లో 7 జీబీఎస్ వైరస్ కేసులు.. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో ఈ వైరస్ సోకుతుందన్న డాక్టర్లు 

ఇక మరో ఘటనలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జీబీఎస్ వైరస్ విజృంభిస్తోంది. 4 రోజుల్లో ఏడు జీబీఎస్ వైరస్ కేసులు నమోదయ్యాయని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ రమణ యశస్వి తెలిపారు. వారిలో ఇద్దరి డిశ్చార్జ్ అయి వెళ్లిపోయారన్నారు.

Husband Addicted to Porn, Wife Dies by Suicide

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)