TDP MLA Koneti Adimulam: అది మార్ఫింగ్ వీడియో, టీడీపీ నేతలే తనపై కుట్ర చేశారని వెల్లడించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఆమెతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటన
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఓ మహిళతో రొమాన్స్ చేస్తున్న వీడియో బయటకు రాగా దీనిపై స్పందించారు ఆదిమూలం. సొంతపార్టీ నేతలే తనపై కుట్రచేశారని, ఆమెతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఓ మహిళతో రొమాన్స్ చేస్తున్న వీడియో బయటకు రాగా దీనిపై స్పందించారు ఆదిమూలం. సొంతపార్టీ నేతలే తనపై కుట్రచేశారని, ఆమెతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆ వీడియో మార్ఫింగ్ చేసినట్లు కనబడుతోందని..తానేంటో నియోజకవర్గ ప్రజలకు తెలుసు అన్నారు. ఓ వైపు వర్షం..మరోవైపు రాసలీలల్లో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, లైంగికంగా దాడి చేశారని ఫిర్యాదు చేసిన మహిళా..వీడియో ఇదిగో
Here's Tweet:
టీడీపీ నాయకులే నాపై కుట్ర చేశారు
ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు.
ఆ వీడియో మార్ఫింగ్ చేసినట్టు కనబడుతోంది.
నేనేంటో నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు.
బిగ్ టీవీతో ఫోన్లో మాట్లాడిన సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం.#IllegalAffair #Tdp #Adimulam #Satyavedu #AndhraPradesh… https://t.co/Anremm1Zx9 pic.twitter.com/7YK2zowxBP
— BIG TV Breaking News (@bigtvtelugu) September 5, 2024
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు
చెల్లి అంటూనే తనపై లైంగికంగా దాడి చేశారని కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ ఫిర్యాదు. https://t.co/o8H61PrjZX pic.twitter.com/CI6Nul0X9f
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2024
బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు
హోటల్ గదిలో ఓ మహిళతో ఏకాంతంగా గడిపిన ఆదిమూలం.. బయటకు వచ్చిన వీడియోలు.
చెల్లి అంటూనే తనపై లైంగికంగా దాడి చేశారని ఎమ్మెల్యే ఆదిమూలంపై బాధిత మహిళ ఫిర్యాదు.
ఏపీలో కలకలం రేపుతున్న రాజకీయ నాయకుల అశ్లీల వీడియోలు.… pic.twitter.com/8SHOZ4jAKP
— BIG TV Breaking News (@bigtvtelugu) September 5, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 05, 2024 12:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

