YS Jagan: వీడియో ఇదిగో, లండన్ నుంచి బెంగళూరు చేరుకున్న జగన్, బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగిసింది. లండన్ నుంచి ఈరోజు ఆయన బెంగళూరుకు చేరుకున్నారు. బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద జగన్ కు వైసీపీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన బెంగళూరులోని తన నివాసానికి చేరుకున్నారు.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగిసింది. లండన్ నుంచి ఈరోజు ఆయన బెంగళూరుకు చేరుకున్నారు. బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద జగన్ కు వైసీపీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన బెంగళూరులోని తన నివాసానికి చేరుకున్నారు. ఫిబ్రవరి 3న ఆయన తాడేపల్లిలోని నివాసానికి వచ్చే అవకాశం ఉంది.
తాడేపల్లిలో పార్టీ ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నారు. పార్టీ నేతలపై కేసులు, తాజా రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ నెల 14న జగన్, తన భార్య భారతితో కలిసి లండన్ కు వెళ్లారు. తమ కుమార్తె వర్షా రెడ్డి డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. 15 రోజులకు పైగా వీరు లండన్ లో ఉన్నారు.
లండన్ నుంచి బెంగళూరు చేరుకున్న జగన్
లండన్ నుంచి బెంగళూరుకు చేరుకున్న జగన్ | 10TV#London #banglore #YSJagan #10TV pic.twitter.com/H3V30maKgx
— 10Tv News (@10TvTeluguNews) January 31, 2025
లండన్ నుంచి ఇండియాకి తిరిగొచ్చిన జగనన్న..బెంగళూరులో అభిమానులు ఘన స్వాగతం❤️ #YSJagan #YSRCP #AndhraPradesh #YSJaganTimes pic.twitter.com/e8ac48a1RN
— YS Jagan Times (@YSJaganTimes) January 31, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 31, 2025 06:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

