సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఇటీవల జై భారత్ నేషనల్ పార్టీ పేరిట రాజకీయ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని కొన్ని రోజుల కిందట ప్రకటించిన లక్ష్మీనారాయణ... నేడు తమ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఇది ప్రజల నుంచి వచ్చిన ప్రజా మేనిఫెస్టో అని వివరించారు. అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే జై భారత్ పార్టీ మేనిఫెస్టోకు రూపకల్పన చేశామని చెప్పారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)