Pawan Kalyan Offer Prayers at Nookalamma Temple: విశాఖ నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్న పవన్ కళ్యాణ్, వీడియో ఇదిగో..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ముగించుకొని విశాఖకు చేరుకున్నారు.అక్కడ నూకాంబిక అమ్మవారి మొక్కు తీర్చుకున్నారు. అనకాపల్లి నూకాంబికా అమ్మవారి దర్శనానికి పవన్ కల్యాణ్ వెళ్లారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందించారు

Pawan Kalyan Offer Prayers at Nookalamma Temple: విశాఖ నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్న పవన్ కళ్యాణ్, వీడియో ఇదిగో..
Jana Sena Party chief Pawan Kalyan offered prayers at the Nookalamma temple in Anakapalli, Andhra Pradesh

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ముగించుకొని విశాఖకు చేరుకున్నారు.అక్కడ నూకాంబిక అమ్మవారి మొక్కు తీర్చుకున్నారు. అనకాపల్లి నూకాంబికా అమ్మవారి దర్శనానికి పవన్ కల్యాణ్ వెళ్లారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు పవన్ కు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. తమ పార్టీ మంచి విజయం సాధించి అధికారంలోకి వస్తే నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని పిఠాపురం వెళ్తానని అనకాపల్లి రోడ్ షోలో పవన్ కల్యాణ్ చెప్పారు. చెప్పిన మాట ప్రకారమే.. ఇవాళ ఢిల్లీ నుంచి నేరుగా విశాఖకు వెళ్లి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.  ఏపీ డిప్యూటీ సీఎం పదవి తీసుకునేందుకు పవన్‌ కల్యాణ్‌ ఆసక్తి.. ఇండియా టుడే ఛానల్‌ లో స్క్రోలింగ్

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 10, 2024 03:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).