మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై KA పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిగ్గులేని కాపులు చాలా మంది ఉన్నారు... అప్పుడు చిరంజీవి(Chiranjeevi)కి సిగ్గు లేక కాంగ్రెస్ పార్టీకి ప్యాకేజీ స్టార్ అయ్యాడు అన్నారు.

ఇవాళ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బీజేపీ, టీడీపీ లకి బానిసయ్యాడు... సిగ్గులేని వాళ్లు మాత్రమే " డిప్యూటీ సీఎం గారి తాలూకా " అని బోర్డు పెట్టుకుంటారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ(Modi) వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ స్లోగన్స్ చేయాలని మెసేజ్లు చేపిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేఏ పాల్.

వైసీపీ సీనియర్‌ నాయకుడు విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు చేసిన ప్రకటనపై సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ స్పందించారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి, కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం, వదిలి వెళ్లిపోవడం ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులకు ఫ్యాషన్‌ అయిపోయిందని విమర్శించారు. ఇది ధర్మమేనా అని ప్రశ్నించారు.   అధికారం ఉన్నప్పుడు అనుభవించి, కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం ఫ్యాషన్ అయిపోయింది, విజయసాయి రెడ్డి రాజీనామాపై స్పందించిన నిర్మాత బండ్ల గణేశ్‌

 KA Paul Sensational comments on Chiranjeevi, Pawan Kalyan

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)