అనంతపురంలో పోలీసుల తీరుకు నిరసనగా లాయర్లు ఆందోళన బాటపట్టారు. వారం రోజుల క్రితం పోలీస్ స్టేషన్ లో చనిపోయారున లాయర్ శేషాద్రి. శేషాద్రి మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో న్యాయవాదుల నిరసన ర్యాలీ చేపట్టారు. కోనసీమ జిల్లాలో రేవ్ పార్టీ కలకలం.. యువతులతో అసభ్య నృత్య ప్రదర్శనలు.. కేసు నమోదు చేసిన పోలీసులు (వీడియో)
Lawyers protest against Anantapur police
పోలీస్ వర్సెస్ లాయర్స్..
పోలీసుల తీరుకు నిరసనగా లాయర్ల ఆందోళన
వారం రోజుల క్రితం పోలీస్ స్టేషన్ లో చనిపోయిన లాయర్ శేషాద్రి
శేషాద్రి మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో న్యాయవాదుల నిరసన ర్యాలీ pic.twitter.com/4fBXoEL7JV
— BIG TV Breaking News (@bigtvtelugu) January 3, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)