Andhra Pradesh Shocker: పాలకొల్లులో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం, ప్రియుడు మృతి, ప్రియురాలికి తీవ్ర గాయాలు
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రైల్వే స్టేషన్ సమీపంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియుడు రాజేష్ మృతి చెందగా ప్రియురాలు సత్య శ్రావణికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే శ్రావణిని ఆస్పత్రికి తరలించి చికిత్ర అందిస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రైల్వే స్టేషన్ సమీపంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియుడు రాజేష్ మృతి చెందగా ప్రియురాలు సత్య శ్రావణికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే శ్రావణిని ఆస్పత్రికి తరలించి చికిత్ర అందిస్తున్నారు. మృతుడు రాజేష్‌ది గణపవరం గ్రామం కాగా ప్రియురాలు సత్య శ్రావణి కొండేపాడు గ్రామానికి చెందిందిగా గుర్తించారు. గుడివాడలో దారుణం, గర్ల్స్ హాస్టల్ వాష్ రూమ్‌లలో సీక్రెట్ కెమెరాలు, 100 వీడియోలను అమ్మిన దుర్మార్గులు!,లాంటి కెమెరాలు లేవని పోలీసుల వెల్లడి
Here's Video:
పశ్చిమ గోదావరి జిల్లా: పాలకొల్లు రైల్వే స్టేషన్ సమీపంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.
ప్రియుడు రాజేష్ మృతి...ప్రియురాలు సత్య శ్రావణికి తీవ్రగాయాలు.
ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
మృతుడు రాజేష్ గణపవరం, ప్రియురాలు సత్య శ్రావణి కొండేపాడు గ్రామానికి చెందిన వారుగా గుర్తింపు.
ఈ ఘటనపై… pic.twitter.com/8VaINe3esi
— BIG TV Breaking News (@bigtvtelugu) August 30, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

