Gudivada, Aug 30: గుడివాడలో దారుణం చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్ వాష్ రూంలలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 పైగా వీడియోలు రికార్డ్ చేసిన సంఘటన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో చోటు చేసుకుంది.
సీక్రెట్ కెమెరాల ద్వారా వీడియోలను చిత్రీకరించి అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు సహచర విద్యార్థులు.
వీ వాంట్ జస్టిస్ అంటూ సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేసి విద్యార్థుల నిరసన తెలపగా విషయం తెలుసుకొని బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. ఇలా జైలు నుండి వచ్చాడు..అలా కిడ్నాప్ చేసేశారు, రాజమండ్రి సెంట్రల్ జైలులో కిడ్నాప్ కలకలం, ఆర్ధిక లావాదేవీలే కారణమని పోలీసుల అనుమానం
Here's Video:
Shockwaves in #AndhraPradesh: Hidden cameras in girls' hostel washroom, hundreds of videos sold
Know more🔗https://t.co/JPzpoAIDyP pic.twitter.com/LiL0LjjLm4
— The Times Of India (@timesofindia) August 30, 2024
వారం రోజుల క్రితమే విషయం బయటకు వచ్చినా యాజమాన్యం స్పందించలేదని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేయగా ఇప్పటికే 100కి పైగా వీడియోలను అమ్మినట్లు తెలుస్తోంది.
Here's Video:
గుడివాడలో దారుణం
గర్ల్స్ హాస్టల్ వాష్ రూంలలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 పైగా వీడియోలు రికార్డ్
గుడివాడ, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఘటన
వీ వాంట్ జస్టిస్ అంటూ సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేసి విద్యార్థుల నిరసన.
సీక్రెట్ కెమెరాల ద్వారా వీడియోలను చిత్రీకరించి… pic.twitter.com/urqAZ8uPmw
— Telugu Scribe (@TeluguScribe) August 30, 2024
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ ఘటనపై స్పందించారు ఎస్పీ గంగాధరరావు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల లేడీస్ హాస్టల్లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని వెల్లడించారు.
Here's Tweet:
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ ఘటనపై స్పందించిన SP
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల లేడీస్ హాస్టల్లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని SP ఆర్. గంగాధరరావు అన్నారు. https://t.co/NpkcZoFdc0 pic.twitter.com/RRY5q44wRZ
— Telugu Scribe (@TeluguScribe) August 30, 2024