మంచు ఫ్యామిలీలో వివాదం కొనసాగుతూనే ఉంది. వరుస ట్వీట్లతో మంచు మనోజ్...పరోక్షంగా విష్ణును టార్గెట్ చేశారు. మన వ్యవహారంలోకి ఆడవాళ్ళు, నాన్న, సిబ్బంది ని లగకుండా ఇద్దరమే కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు విష్ణు. నువ్వు ఎంత మందినైనా తెచ్చుకో నేను మాత్రం ఒంటరిగా వస్తానని పేర్కొన్నాడు విష్ణు.
అలాగే ఇంకో ట్వీట్‌లో ఇదే జన్మలో తెలుసుకుంటావ్.. మంచు మనోజ్ కౌంటర్ ట్వీట్ చేశారు. 'భక్త కన్నప్ప'లో కృష్ణంరాజులా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుందన్నారు మనోజ్. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావని 'ఎక్స్' వేదికగా ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు మంచు మనోజ్. ఎన్టీఆర్ అంటే ప్రభంజనం..సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ నెంబర్ 1, నివాళులు అర్పించిన నారా లోకేష్, బాలకృష్ణ,భువనేశ్వరి
Manchu Manoj Vs Manchu Vishnu Tweet War
కొనసాగుతున్న మంచు బ్రదర్స్ ట్వీట్ వార్
మంచు విష్ణును ఉద్దేశిస్తూ పరోక్షంగా మరో ట్వీట్ చేసిన మంచు మనోజ్
మన వ్యవహారంలోకి ఆడవాళ్ళు, నాన్న, సిబ్బంది ని లగకుండా ఇద్దరమే కూర్చొని మాట్లాడుకుందాం
నువ్వు ఎంత మందినైనా తెచ్చుకో నేను మాత్రం ఒంటరిగా వస్తా
- మంచు మనోజ్ ట్వీట్ https://t.co/7vCgAvaZzx pic.twitter.com/jOKTN5cgWV
— BIG TV Breaking News (@bigtvtelugu) January 18, 2025
Manchu Manoj Vs Manchu Vishnu Tweet War
ఇదే జన్మలో తెలుసుకుంటావ్.. మంచు మనోజ్ కౌంటర్ ట్వీట్..!
'భక్త కన్నప్ప'లో కృష్ణంరాజులా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుందన్న మంచు మనోజ్
ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావని 'ఎక్స్' వేదికగా ఓ వీడియో కూడా పోస్ట్ చేసిన మంచు మనోజ్ https://t.co/xv4YUi9roU pic.twitter.com/EcG9e31wtT
— BIG TV Breaking News (@bigtvtelugu) January 17, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)