Modi Cabinet 2024: కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్‌ నాయుడు, మిగతా ఇద్దరు ఏపీ మంత్రులకు శాఖలు ఏవంటే..

ఏపీ నుంచి నుంచి రామ్మోహన్‌ నాయుడికి పౌరవిమానయాన బాధ్యతలు అప్పగించారు. పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ (సహాయ), భూపతిరాజు శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు (సహాయ) కేటాయించారు.

Modi Cabinet 2024: కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్‌ నాయుడు, మిగతా ఇద్దరు ఏపీ మంత్రులకు శాఖలు ఏవంటే..
Kinjarapu Rammohan Naidu and Pemmasani Chandra Sekhar and Bhupathiraju Srinivasa Varma

New Delhi, June 10: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ క్యాబినెట్‌లో కొలువు తీరిన మంత్రుల‌కు శాఖ‌లు కేటాయించారు. రాజ్‌నాథ్ సింగ్‌కు ర‌క్ష‌ణ శాఖ‌, అమిత్ షాకు హోంశాఖ‌, జైశంక‌ర్‌కు విదేశాంగ శాఖ కేటాయించారు. తెలంగాణ నుంచి జి.కిషన్ రెడ్డికి బొగ్గు, గనులు.. బండి సంజయ్‌ కుమార్‌ హోంశాఖ (సహాయ) మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు. ఏపీ నుంచి నుంచి రామ్మోహన్‌ నాయుడికి పౌరవిమానయాన బాధ్యతలు అప్పగించారు. పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ (సహాయ), భూపతిరాజు శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు (సహాయ) కేటాయించారు.  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్, బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి

Kinjarapu Rammohan Naidu and Pemmasani Chandra Sekhar of the TDP and Bhupathiraju Srinivasa Varma

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 10, 2024 08:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).