Yuva Galam Padayatra: పాదయాత్రలో కాలు జారి పడిపోయిన నారా లోకేష్, తృటిలో తప్పిన పెను ప్రమాదం, వీడియో ఇదిగో..

నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో లోకేష్ పాదయాత్ర జరుగుతోంది. అయితే పాదయాత్రలో పొలం దగ్గర కిందకు దిగుతుండగా నారా లోకేష్ కాలు జారి పడిపోయారు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ అతన్ని గట్టిగా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.

Yuva Galam Padayatra: పాదయాత్రలో కాలు జారి పడిపోయిన నారా లోకేష్, తృటిలో తప్పిన పెను ప్రమాదం, వీడియో ఇదిగో..
Nara Lokesh slipped and fell during the Yuvagalam padayatra, narrowly missed the accident

నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో లోకేష్ పాదయాత్ర జరుగుతోంది. అయితే పాదయాత్రలో పొలం దగ్గర కిందకు దిగుతుండగా నారా లోకేష్ కాలు జారి పడిపోయారు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ అతన్ని గట్టిగా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. దీనిపై వైసీపీ పార్టీ సెటైర్ వేసింది. నువ్వు జారిపడిందిగాక, పక్కన నిన్ను లేపిన సెక్యూరిటీ వాళ్లని తిడతావ్ ఏంది పప్పూ? తప్పు కదా అంటూ ట్వీట్ చేసింది.

ఇక ఈ రోజు పాదయాత్రకు బ్రేక్ పడింది. ఇవాళ మంగళగిరి కోర్టుకు నారా లోకేష్ హాజరయ్యారు. గతంలో ఒకసారి కోర్టుకు వెళ్లిన లోకేష్.. నేడు మరోసారి హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్‌ను టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఇతర పార్టీ నేతలు కలిశారు. పాదయాత్ర జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

Nara Lokesh slipped and fell during the Yuvagalam padayatra, narrowly missed the accident

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 04, 2023 05:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).