Andhra Pradesh: హిజ్రాను ప్రేమించిన కొడుకు, హిజ్రాలతో వాగ్వాదం...అవమానం భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులు..నంద్యాలలో షాకింగ్ సంఘటన

ఏపీలోని నంద్యాలలో దారుణం చోటు చేసుకుంది. కొడుకు హిజ్రాను ప్రేమించాడని తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నంద్యాలలో నివాసముంటున్న సుబ్బరాయుడు-సరస్వతి దంపతుల కుమారుడు సునీల్.

బీటెక్ ఫస్టియర్ ఫెయిలైన సునీల్.. ఓ హిజ్రాతో ప్రేమలో పడ్డాడు. విషయం తెలిసి పలుమార్లు కొడుకును మందలించారు తల్లిదండ్రులు. ఈ క్రమంలోనే హిజ్రా గ్యాంగ్ వారి షాపుకు వచ్చి బూతులు తిడుతూ నానా హంగామా చేయగా అవమానం తట్టుకోలేక పురుగుల మందు తాగి మృతి చెందారు తల్లిదండ్రులు.  చంద్రగిరిలో తీవ్ర విషాదం, చెట్టుకు ఉరివేసుకుని దంపతులు ఆత్మహత్య, అసుపత్రి కి వెళుతున్నామని ఇంట్లో చెప్పి పొలంలో చెట్టుకు ఉరి.. 

 Parents commit suicide over son's love for Hijra

Suicide Prevention and Mental Health Helpline Numbers:

Tele Manas (Ministry of Health) – 14416 or 1800 891 4416; NIMHANS – + 91 80 26995000 /5100 /5200 /5300 /5400; Peak Mind – 080-456 87786; Vandrevala Foundation – 9999 666 555; Arpita Suicide Prevention Helpline – 080-23655557; iCALL – 022-25521111 and 9152987821; COOJ Mental Health Foundation (COOJ) – 0832-2252525.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).