Chandrababu on PM Modi: మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కాబోతున్నారు, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, గత 10 సంవత్సరాలలో ఆయన బాగా పనిచేశారని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ‘‘ఇది చారిత్రాత్మక సందర్భం.. పవిత్ర స్థలం.. ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని.. గత 10 సంవత్సరాలలో ఆయన చాలా బాగా పనిచేశారని అన్నారు. బీజేపీ కూటమికి 400 సీట్లు రావాలి.
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ‘‘ఇది చారిత్రాత్మక సందర్భం.. పవిత్ర స్థలం.. ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని.. గత 10 సంవత్సరాలలో ఆయన చాలా బాగా పనిచేశారని అన్నారు. బీజేపీ కూటమికి 400 సీట్లు రావాలి. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ మృతిపై 'మా సంతాపం తెలియజేస్తున్నాం, ఇదొక బాధాకరమైన సంఘటన...'అని అన్నారు. పెళ్లి చేసుకోక తప్పేలా లేదంటున్న రాహుల్ గాంధీ, పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే విషయంపై సరదాగా స్పందించిన కాంగ్రెస్ నేత
Here's Video
#WATCH | Varanasi, Uttar Pradesh: Former Andhra Pradesh CM and TDP chief N Chandrababu Naidu says "It is a historical occasion. It is a holy place. PM Modi is going to become the Prime Minister for the third time. He has done extremely well in the last 10 years. The country needs… pic.twitter.com/0aDEUa6DYi
— ANI (@ANI) May 14, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 14, 2024 10:32 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

