దేశంలో వీధుల్లో ఎక్కడ చూసిన వీధి కుక్కలు హల్ చల్ చేస్తున్నాయి. దారిన పోయేవారిపై దాడి చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా గుంటూరులో ఆరేళ్ల బాలికపై కుక్కల దాడి చేశాయి. గుంటూరులోని సంపత్ నగర్‌లొ నడుచుకుంటూ వెళ్తున్న ఆరేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. చిన్నారి భయంతో అరుస్తూ.. పరుగులు తీయగా స్థానికులు స్పందించి రక్షించారు.  షాకింగ్ వీడియో, నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)