Skill Development Scam: వీడియో ఇదిగో, సామాన్య వ్యాపారస్తులని కొట్టి బలవంతగా షాపులు మూయిస్తున్న టీడీపీ కార్యకర్తలు

టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కి నిరసనగా షాపులు బంద్ చేయాలని సామాన్య వ్యాపారస్తులని కొట్టి బలవంతగా షాపులు మూయిస్తున్నారు.

Skill Development Scam: వీడియో ఇదిగో, సామాన్య వ్యాపారస్తులని కొట్టి బలవంతగా షాపులు మూయిస్తున్న టీడీపీ కార్యకర్తలు
TDP activists beating up ordinary businessmen and forcing them to close the shops to protest against the arrest of Chandrababu Naidu

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. శనివారం తెల్లవారుజామున అరెస్టయిన బాబు ప్రస్తుతం విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కి నిరసనగా షాపులు బంద్ చేయాలని సామాన్య వ్యాపారస్తులని కొట్టి బలవంతగా షాపులు మూయిస్తున్నారు.

TDP activists beating up ordinary businessmen and forcing them to close the shops to protest against the arrest of Chandrababu Naidu

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 10, 2023 11:41 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).