కేంద్ర మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుబ్బరామిరెడ్డి కెమెరాకు చిక్కారు. తెలుగు సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త అయిన తిక్కవరపు సుబ్బరామిరెడ్డి ఎన్నికల తర్వాత కనపడటం మానేశారు.
వీడియో ఇదిగో, యూపీఐ యాప్ ఉపయోగించి జగన్నాథుని విగ్రహాన్ని కొనుగోలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
Here's Video
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుబ్బిరామిరెడ్డి
చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చిన సుబ్బిరామిరెడ్డి. pic.twitter.com/IvuXTkdYRi
— ChotaNews (@ChotaNewsTelugu) September 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)