Post Poll Violence In AP: వీడియో ఇదిగో, తెనాలిలో పట్టపగలే నడిరోడ్డు మీద వైసీపీ నేతపై కత్తితో దాడి చేసిన టీడీపీ నేత, ఆస్పత్రికి తరలింపు
ఏపీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడినా దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా తెనాలిలో వైసీపీ నేతపై టీడీపీ నేత కత్తితో దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. తెనాలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాళిదాసు వెంకట సత్యనారాయణ పై టిడిపి నాయకుడు అబ్దుల్లా కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు.
ఏపీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడినా దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా తెనాలిలో వైసీపీ నేతపై టీడీపీ నేత కత్తితో దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. తెనాలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాళిదాసు వెంకట సత్యనారాయణ పై టిడిపి నాయకుడు అబ్దుల్లా కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో సత్యనారాయణకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం హాస్పిటల్ కి తరలించారు. అతని పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది. కర్నూలు జిల్లాలో టీడీపీ నేత గౌరీనాథ్ చౌదరి దారుణ హత్య, వేటకొడవళ్లతో దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు, వీడియో ఇదిగో..
Here's Videos
తెనాలిలో ఎన్నడు చూడని అభివృద్ది.. టీడీపీ చేస్తుంది👏
తెనాలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాళిదాసు వెంకట సత్యనారాయణ పై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసిన టిడిపి నాయకుడు అబ్దుల్లా pic.twitter.com/LxH0M5LP96
— Surya Bhagath (@SuryaBhagat7) June 11, 2024
తెనాలిలో భరితెగించిన టీడీపీ గూండాలు!!
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాళిదాసు వెంకట సత్యనారాయణ పై విచక్షణారాహితంగా దాడి చేసిన టీడీపీ నాయకుడు అబ్దుల్లా
చికిత్స కోసం హాస్పిటల్ కి తరలింపు pic.twitter.com/VRk3XkiuDs
— Nani YCP (@RajNani111) June 11, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 11, 2024 09:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

