Theft Caught on Camera: వీడియో ఇదిగో, పట్టపగలే అమ్మవారి గుడిలో హుండీ చోరీ, భక్తుడిలా వచ్చి హుండీని భుజాన వేసుకుని వెళ్లిపోయిన దొంగ

ఏపీలోని కాకినాడ సంజయ్ నగర్ లో పట్టపగలు అమ్మవారి గుడిలో చోరీ జరిగింది. దొంగతనం చేస్తున్న దృశ్యాలు అక్కడ ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. ఫుటేజ్ అధారంగా దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దొంగ ఎవరికీ అనుమానం రాకుండా హుండీని సంచిలో పెట్టి భుజాన వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

Theft Caught on Camera: వీడియో ఇదిగో, పట్టపగలే అమ్మవారి గుడిలో హుండీ చోరీ, భక్తుడిలా వచ్చి హుండీని భుజాన వేసుకుని వెళ్లిపోయిన దొంగ
Theft Caught on Camera: unidentified man broke into the Ammavari temple, after making sure that no one was there, stole Hundi in Kakinada Watch Video

ఏపీలోని కాకినాడ సంజయ్ నగర్ లో పట్టపగలు అమ్మవారి గుడిలో చోరీ జరిగింది. దొంగతనం చేస్తున్న దృశ్యాలు అక్కడ ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. ఫుటేజ్ అధారంగా దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దొంగ ఎవరికీ అనుమానం రాకుండా హుండీని సంచిలో పెట్టి భుజాన వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. గుడిలో దొంగతనం చేస్తుండగా హుండీలో ఇరుక్కుపోయిన దొంగ చెయ్యి, రాత్రంతా గుడిలోనే జాగారం, ఉదయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చిన భక్తులు

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 28, 2024 12:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).