ఏలూరు - జోగన్నపాలెం అడ్డరోడ్డు దగ్గర పాల వ్యాపారిని అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో పాల వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందాడు.కాగా మద్యం సేవించి డ్రైవర్ కారు నడిపినట్లు తెలుస్తోంది.

high-speed car hit a milk trader near the Eluru-Jogannapalem intersection

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)