Gangavaram Port: విశాఖ గంగవరం పోర్టులో తీవ్ర ఉద్రిక్తత, బొగ్గు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆందోళనకు దిగిన కార్మికులు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు ఒక్కసారిగా గంగవరం పోర్టులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బొగ్గు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ పోర్టు యాజమాన్యంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.

Gangavaram Port: విశాఖ గంగవరం పోర్టులో తీవ్ర ఉద్రిక్తత, బొగ్గు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆందోళనకు దిగిన కార్మికులు
Visakhapatnam Steel workers are trying to enter Gangavaram port

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు ఒక్కసారిగా గంగవరం పోర్టులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బొగ్గు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ పోర్టు యాజమాన్యంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలోనే గాజువాక బాలచెరువు వైపు ఉన్న స్టీల్‌ప్లాంట్‌ గేట్‌ నుంచి కార్మికులు గంగవరం పోర్టులోకి ప్రవేశించేందుకు యత్నించారు.దీంతో పోర్టు గేట్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు పోర్టు గేట్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గేట్‌ వద్ద ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు గంగవరం పోర్టు ఫైర్, ఇతర రక్షణ సిబ్బంది పెద్ద ఎత్తున మోహరించారు.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 31, 2023 08:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).