Vijayawada, Feb 19: చత్తీస్‌గఢ్ (Chhattisgarh) లోని దక్షిణ ప్రాంతంలో (Southern Area) ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి తోడు వెస్ట్రన్ డిస్టర్బెన్స్ (Western Disturbance) కారణంగా ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో నిన్న తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. చాలా ప్రాంతాలు ఇంకా మేఘావృతమై ఉండడంతో వచ్చే 24 గంటల్లో ఉత్తర కోస్తాలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. వెస్ట్రన్ డిస్టర్బెన్స్ అనేది మధ్యధరా ప్రాంతంలో ఉద్భవించే ఉష్ణమండల తుపాను.

హైదరాబాద్ చేరుకున్న తారకరత్న పార్దీవదేహం.. ప్రముఖుల సంతాపం.. భౌతిక కాయాన్ని చూడటానికి క్యూకట్టిన అభిమానులు, రేపు అంత్యక్రియలు.. వీడియోతో

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)