నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈవీఎంల ధ్వసం కేసులో అరెస్ట్ అయి రెండు నెలల జైలు జీవితం తర్వాత బెయిల్ రావడంతో బయటకు వచ్చారు పిన్నెల్లి.
కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా పాస్‌పోర్టును కోర్టులో సరెండర్ చేయాలని సూచించింది. దేశం విడిచి వెళ్లరాదని తెలిపింది. ఇక జైలు నుండి బయటకు వచ్చిన పిన్నెల్లికి వైసీపీ నేతలు స్వాగతం పలికారు. టీడీపీ ఖాతాలో మాచర్ల మున్సిపాలిటీ, సైకిల్ ఎక్కిన 16 మంది వైసీపీ కౌన్సిలర్లు, చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన పోలూరు నరసింహారావు
Here's Video:
నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.
For More Updates Download The App Now - https://t.co/qmKskeAd4t pic.twitter.com/QlMFVgMPif
— ChotaNews (@ChotaNewsTelugu) August 24, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)