RK Roja On Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు రోజా ఛాలెంజ్, ఇండిపెండెంట్‌గా పోటి చేసి గెలవాలని సవాల్..రెండు చోట్ల ఓడిపోయినప్పుడే నీ బలం తెలిసిందని కామెంట్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కు సవాల్ విసిరారు మాజీ మంత్రి రోజా. పవన్ కళ్యాణ్ నువ్వు ఇండిపెండెంట్‌గా నిల్చుని ఎమ్మెల్యేగా గెలువు అని సవాల్ విసిరారు. టీడీపీతోనో, బీజేపీతోనో ఎవరెవరి బలంతోనో నువ్వు వచ్చావు తప్ప.. నీ బలంతో నువ్వు రాలేదు అన్నారు. నీ బలమేంటో, గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినప్పుడే తెలిసిపోయిందన్నారు. నేను నియోజకవర్గంలో సొంతంగా పోటీ చేశాను.. ఇవ్వాల ఓడిపొయినా రేపు నేను మళ్లీ గెలవగలను అన్నారు.

RK Roja On Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు రోజా ఛాలెంజ్, ఇండిపెండెంట్‌గా పోటి చేసి గెలవాలని సవాల్..రెండు చోట్ల ఓడిపోయినప్పుడే నీ బలం తెలిసిందని కామెంట్
YSRCP Leader Roja challenges Ap Deputy CM pawan kalyan(X)

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కు సవాల్ విసిరారు మాజీ మంత్రి రోజా. పవన్ కళ్యాణ్ నువ్వు ఇండిపెండెంట్‌గా నిల్చుని ఎమ్మెల్యేగా గెలువు అని సవాల్ విసిరారు.

టీడీపీతోనో, బీజేపీతోనో ఎవరెవరి బలంతోనో నువ్వు వచ్చావు తప్ప.. నీ బలంతో నువ్వు రాలేదు అన్నారు. నీ బలమేంటో, గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినప్పుడే తెలిసిపోయిందన్నారు. నేను నియోజకవర్గంలో సొంతంగా పోటీ చేశాను.. ఇవ్వాల ఓడిపొయినా రేపు నేను మళ్లీ గెలవగలను అన్నారు.  జగన్‌పై మరోసారి నిప్పులు చెరిగిన వైఎస్‌ షర్మిల, ప్రభాస్‌తో సంబంధం అంటగట్టారు..ఇదంతా చేయించింది జగనే...అప్పుడు ఎందుకు ఎంక్వైరీ అడగలేదో చెప్పాలని షర్మిల డిమాండ్ 

Here's Tweet:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 22, 2024 02:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).