2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల సభలో (YSRCP Meeting in Vijayawada) ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.అలాగే పవన్ కళ్యాణ్ మీద సైటైర్లు వేశారు. రెండు సున్నాలు కలిసినా.. నాలుగు సున్నాలు కలిసినా.. ఫలితం సున్నానే అంటూ CM Jagan Mohan Reddy ఎద్దేవా చేశారు. చంద్రబాబు, దత్తపుత్రుడు ఇంకెవరు కలిసి వచ్చినా సున్నానే. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన వాళ్లకు లేదు. పార్టీ పెట్టి 15 ఏళ్ళు అయినా క్యాడర్ లేదు. జెండా ముయ్యడానికి కార్యకర్త కూడా లేడు, చంద్రబాబు భుజాలు మోయడానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. వీడియో ఇదిగో..
Here's Video
Mass Ragging On @PawanKalyan
పార్టీ పెట్టి 15 ఏళ్ళు అయినా క్యాడర్ లేదు.
జెండా ముయ్యడానికి కార్యకర్త కూడా లేడు
~ సీఎం జగన్😂🔥 pic.twitter.com/6ZZdboHJLo
— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) October 9, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)