Blade Found in Biryani: బిర్యానీలో బ్లేడు.. హైదరాబాద్ లోని ఘట్ కేసర్ లోని ఆదర్శ్ బార్ & రెస్టారెంట్ లో ఘటన (వీడియో)
హైదరాబాద్ లోని ఘట్ కేసర్ లో ఉన్న ఆదర్శ్ బార్ & రెస్టారెంట్ లో వడ్డించిన ఓ బిర్యానీలో బ్లేడ్ కలకలం సృష్టించింది. బీబీనగర్ మండలం మక్త అనంతారం గ్రామానికి చెందిన బింగి ఐలయ్య, అతని ఫ్రెండ్స్ కి బిర్యానీ తింటుండగా ఈ బ్లేడు కనిపించినట్టు తెలుస్తుంది.
Hyderabad, Dec 21: హైదరాబాద్ (Hyderabad) లోని ఘట్ కేసర్ లో ఉన్న ఆదర్శ్ బార్ & రెస్టారెంట్ లో వడ్డించిన ఓ బిర్యానీలో బ్లేడ్ (Blade Found in Biryani) కలకలం సృష్టించింది. బీబీనగర్ మండలం మక్త అనంతారం గ్రామానికి చెందిన బింగి ఐలయ్య, అతని ఫ్రెండ్స్ కి బిర్యానీ తింటుండగా ఈ బ్లేడు కనిపించినట్టు తెలుస్తుంది. ఇదే విషయంపై రెస్టారెంట్ యాజమాన్యాన్ని సంప్రదించగా.. అనుకోకుండా వచ్చిందని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఐలయ్య వాపోయాడు. ఘటనకు సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. బిర్యానీలో బ్లేడ్ వీడియో వైరల్ గా మారింది.
బిర్యానీలో బ్లేడు
ఘట్కేసర్లోని ఆదర్శ్ బార్& రెస్టారెంట్లో ఘటన
బీబీనగర్ మండలం మక్త అనంతారం గ్రామానికి చెందిన బింగి ఐలయ్య, అతని ఫ్రెండ్స్‌కి బిర్యానీ తింటుండగా కనిపించిన బ్లేడు
రెస్టారెంట్ యాజమాన్యాన్ని సంప్రదించగా.. అనుకోకుండా వచ్చిందని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని… pic.twitter.com/LV6HFXE4ak
— BIG TV Breaking News (@bigtvtelugu) December 22, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 22, 2024 09:10 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

