Book Fair End Today: నేటితో ముగియనున్న బుక్‌ ఫెయిర్‌.. నిన్న ఆదివారం భారీగా తరలివచ్చిన పుస్తక ప్రియులు

హైదరాబాద్ లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో కొలువుదీరిన 36వ జాతీయ పుస్తక ప్రదర్శన నేటితో ముగియనుంది.

Book Fair End Today: నేటితో ముగియనున్న బుక్‌ ఫెయిర్‌.. నిన్న ఆదివారం భారీగా తరలివచ్చిన పుస్తక ప్రియులు
Book fair in Hyderabad (Credits: X)

Hyderabad, Feb 19: హైదరాబాద్ (Hyderabad) లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో (NTR Stadium) కొలువుదీరిన 36వ జాతీయ పుస్తక ప్రదర్శన నేటితో ముగియనుంది. ఆదివారం కావడంతో పుస్తకప్రియులు భారీగా తరలివచ్చారు. స్టాల్స్‌ కలియతిరుగుతూ తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు. విభిన్న రకాల పుస్తకాలు అందుబాటులో ఉండటంతో పుస్తక ప్రేమికులతో స్టాల్స్‌ అన్నీ సందడిగా మారాయి.

Adluri Laxman: ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కు తప్పిన ముప్పు.. లారీని తప్పించబోయి బోల్తా పడిన కారు.. ఎమ్మెల్యేకు గాయాలు (వీడియో వైరల్)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 19, 2024 09:13 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).