Food Poison: జనగామలోని హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్‌, గాయత్రి కళాశాల హాస్టల్‌లో విద్యార్థినులకు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు, స్పందించని యాజమాన్యం

జనగామలోని గాయత్రి కళాశాల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. వాంతులు, కడుపునొప్పితో 7 గురిని ఆసుపత్రికి తరలించింది యాజమాన్యం. అయితే ఈ ఘటనపై యాజమాన్యం సైలెంట్‌గా ఉండటం విశేషం. వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Food Poison: జనగామలోని హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్‌, గాయత్రి కళాశాల హాస్టల్‌లో విద్యార్థినులకు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు, స్పందించని యాజమాన్యం
7 hospitalized after Food Poisoning In Girls Hostel at Janagaon(video grab)

జనగామలోని గాయత్రి కళాశాల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. వాంతులు, కడుపునొప్పితో 7 గురిని ఆసుపత్రికి తరలించింది యాజమాన్యం. అయితే ఈ ఘటనపై యాజమాన్యం సైలెంట్‌గా ఉండటం విశేషం. వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.  సీఎం రేవంత్ రెడ్డిపై మూసి బాధితుల బతుకమ్మ పాట, ఆకట్టుకుంటున్న రేవంత్ సారూ ఉయ్యాలో సాంగ్.. 

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 04, 2024 10:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).