సీఎం రేవంత్ రెడ్డి మీద బతుకమ్మ పాట పాడారు మూసీ బాధితులు. హైదరాబాద్ ఎల్బీనగర్ - చైతన్యపురిలో 'రేవంత్ సారూ ఉయ్యాలో.. మా ఇళ్ల జోలికి రాకు ఉయ్యాలో' అంటూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు మూసీ బాధితులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినీ పెద్దలారా మీకు దండం పెడతా...ఈ అంశానికి ముగింపు పలకండన్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, కొండా క్షమాపణలు చెప్పారన్న కాంగ్రెస్ నేత
Here's Video:
రేవంత్ రెడ్డి మీద బతుకమ్మ పాట పాడిన మూసీ బాధితులు
ఎల్బీనగర్ - చైతన్యపురిలో 'రేవంత్ సారూ ఉయ్యాలో.. మా ఇళ్ల జోలికి రాకు ఉయ్యాలో' అంటూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడిన మూసీ బాధితులు. pic.twitter.com/FrfCxPedQJ
— Telugu Scribe (@TeluguScribe) October 3, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)