Quthbullapur Fire Accident: కుత్బుల్లాపూర్ లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో చెలరేగిన మంటలు, సకాలంలో స్పందించడంతో తప్పిన ప్రాణనష్టం (వీడియో ఇదుగో)
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ లో (Quthbullapur) భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. ఓ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో రాత్రి మంటలు చెలరేగాయి. అవి కాస్తా అపార్ట్ మెంట్ మొత్తం వ్యాపించడంతో మంటలు ఎగిసిపడ్డాయి. అయితే మంటలు చెలరేగిన వెంటనే అందులో ఉన్నవాళ్లు బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది.
Hyderabad, FEB 28: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ లో (Quthbullapur) భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. ఓ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో రాత్రి మంటలు చెలరేగాయి. అవి కాస్తా అపార్ట్ మెంట్ మొత్తం వ్యాపించడంతో మంటలు ఎగిసిపడ్డాయి. అయితే మంటలు చెలరేగిన వెంటనే అందులో ఉన్నవాళ్లు బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
#WATCH | Medchal-Malkajgiri, Telangana: A fire broke out at an apartment in Quthbullapur yesterday night. No casualties, fire was brought under control: Hyderabad Fire Control Room pic.twitter.com/NtOgKDTqH3
— ANI (@ANI) February 28, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 28, 2024 09:43 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

