సంగారెడ్డి - నేడు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు జెండాలు కడుతుండగా ఒక్కసారిగా ఏబీవీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దాడి చేసారు.ఎందుకు దాడి చేస్తున్నారని అడిగిన సంగారెడ్డి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమేష్ తలపై ఏబీవీపీ కార్యకర్తలు కొట్టడంతో తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పి పడిపోయాడు. రమేష్‌ని సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Here's Video
సంగారెడ్డిలో ఎస్ఎఫ్ఐ విద్యార్థుల పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
సంగారెడ్డి - నేడు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు జెండాలు కడుతుండగా ఒక్కసారిగా ఏబీవీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దాడి చేసారు.
ఎందుకు దాడి చేస్తున్నారని అడిగిన సంగారెడ్డి ఎస్ఎఫ్ఐ… pic.twitter.com/1uDDcILmvo
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)