ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది(Andhra Pradesh Shocker). యువతి తలపై కత్తితో పొడిచి , నోట్లో యాసిడ్(Acid Attack) పోసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో ఈ ఘటన జరిగింది.

ప్యారంపల్లెకు చెందిన గౌతమి(23) అనే యువతి పై యువకుడి యాసిడ్‌తో దాడి చేశాడు. నిందితుడిని మదనపల్లి అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్‌గా గుర్తించారు.

వీడియో ఇదిగో, వైసీపీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పిన పృథ్వీరాజ్, జరగాల్సిన నష్టం జరిగిపోయిందంటున్న నెటిజన్లు

తీవ్రంగా గాయపడ్డ యువతిని మదనపల్లి ఆసుపత్రికి తరలించారు కుటుంబీకులు. ఏప్రిల్ 29న గౌతమికి పెళ్లి నిశ్చయం కావడంతో దాడికి పాల్పడ్డాడు నిందితుడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

Accused Stabs Young Woman on Head, Forces Acid into Her Mouth.. 

 

బ్రేకింగ్ న్యూస్

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)