మంచు మోహన్ బాబు ఫిర్యాదుతో మంచు మనోజ్‌కు నోటీసులిచ్చారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్. ప్రస్తుతం మనోజ్..జల్‌పల్లిలో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ను కలిశారు మంచు మనోజ్.
మాకు ఆస్తి తగాదాలు ఏమీ లేవు.. మా నాన్నను అడ్డుపెట్టుకుని మా అన్న నాటకం ఆడుతున్నాడు అని తెలిపారు. మా విద్యాసంస్థల్లో విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది.. వాళ్ళ కోసమే నేను పోరాడుతున్నా అని తేల్చిచెప్పారు.
తన ఆస్తుల్లో ఉన్న వారందరిని ఖాళీ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్‌పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు మోహన్ బాబు. వాళ్లను ఖాళీ చేయించి ఆస్తులను తమకు అప్పగించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు మోహన్ బాబు. కొన్ని రోజులుగా తిరుపతిలో మోహన్ బాబు ఉంటుండగా జల్‌పల్లిలో నివాసం ఉంటున్నారు మంచు మనోజ్. మంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్..తన ఆస్తుల్లో ఉన్న వారందరిని ఖాళీ చేయించాలని మేజిస్ట్రేట్‌కు మోహన్ బాబు ఫిర్యాదు
Manchu Manoj Meets Rangareddy district Joint Collector
మోహన్ బాబు ఫిర్యాదుతో మంచు మనోజ్‌కు నోటీసులిచ్చిన కలెక్టర్
జల్పల్లి ఇంట్లో ఉంటున్న మంచు మనోజ్
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ను కలిసిన మంచు మనోజ్
మాకు ఆస్తి తగాదాలు ఏమీ లేవు.. మా నాన్నను అడ్డుపెట్టుకుని మా అన్న నాటకం ఆడుతున్నాడు
మా విద్యాసంస్థల్లో విద్యార్థులకు అన్యాయం… https://t.co/FBpR09GlaQ pic.twitter.com/L9hpjqGKLi
— Telugu Scribe (@TeluguScribe) January 18, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)