Yadadri Laxminarasimha Swamy Temple: యాదాద్రిలో ఎల్లుండి నుంచి శ్రీ నరసింహస్వామి జయంత్యుత్సవాలు.. మే 2 నుంచి 4 వరకు నిత్య కల్యాణం, శ్రీ సుదర్శన హోమం నిలిపివేత

యాదాద్రిలో (Yadadri) ఎల్లుండి (మంగళవారం) నుంచి శ్రీ నరసింహస్వామి (Yadadri Laxminarasimha Swamy Temple) జయంత్యుత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మే నాలుగో తేదీ వరకు రోజు వారీ జరిగే నిత్య కల్యాణం, శ్రీ సుదర్శన హోమం, బ్రహ్మోత్సవాలను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

Yadadri Laxminarasimha Swamy Temple: యాదాద్రిలో ఎల్లుండి నుంచి శ్రీ నరసింహస్వామి జయంత్యుత్సవాలు.. మే 2 నుంచి 4 వరకు నిత్య కల్యాణం, శ్రీ సుదర్శన హోమం నిలిపివేత
File: Yadadri (Credits: Telangana Tourisim Dept.)

Yadadri, April 30: తెలంగాణలోని (Telangana) ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో  (Yadadri) ఎల్లుండి (మంగళవారం) నుంచి శ్రీ నరసింహస్వామి (Yadadri Laxminarasimha Swamy Temple) జయంత్యుత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మే నాలుగో తేదీ వరకు రోజు వారీ జరిగే నిత్య కల్యాణం, శ్రీ సుదర్శన హోమం, బ్రహ్మోత్సవాలను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. మే 5వ తేదీ నుంచి తిరిగి ఇవన్నీ ప్రారంభమవుతాయని, భక్తులు గమనించి సహకరించాలని ఆలయ అధికారులు కోరారు. ఆలయానికి అనుబంధంగా ఉన్న పాతగుట్ట ఆలయంలోనూ రెండో తేదీ నుంచి 4 వరకు నిత్యకల్యాణం నిలిపివేస్తున్నట్టు తెలిపారు.

Pawan With Chandrababu: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ.. గంటన్నరపాటు మంతనాలు.. రాజకీయ వర్గాల్లో చర్చ

Yadadri (Credits: Twitter)
File: Yadadri (Credits: Telangana Tourisim Dept.)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 30, 2023 09:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).