చిక్కడపల్లి పీఎస్ కు బయలు దేరారు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ ఘటన లో ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలిసులు ముందు హాజరు కావాలని అర్జున్ కు కోర్ట్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్‌కు బయలు దేరారు. ఇక ఈ కేసులో ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు, కిమ్స్ ఆస్పత్రికి వెళ్తారన్న సమాచారంతో నోటీసులు ఇచ్చిన పోలీసులు...వివరాలివే
Allu Arjun for Chikkadapalli Police station
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన అల్లు అర్జున్
For More Updates Download The App Now-https://t.co/iPdcphBI9M pic.twitter.com/BgSGkih52A
— ChotaNews App (@ChotaNewsApp) January 5, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)