అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు పోలీసులు. కిమ్స్ హాస్పిటల్ కి అల్లు అర్జున్ వెళ్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు.... కిమ్స్ హాస్పిటల్ కి అల్లు అర్జున్ వెళ్లొద్దు అంటూ నోటీసులు ఇచ్చారు పోలీసులు. అల్లు అర్జున్ నిద్రలేగపోవడంతో ఆయన మేనేజర్ మూర్తికి నోటీసులు ఇచ్చారు.  బాలయ్య బాబు ‘డాకు మహారాజ్‌’ టికెట్ల రేటు పెంపు.. బెనిఫిట్‌ షో కూడా.. ఏపీ సర్కారు ఉత్తర్వులు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)